వరంగల్ లో దారుణం..

వరంగల్ లో  దారుణం..


గణపతి మండపంలోకి చొరపడి దాడి చేసిన మైనార్టీ యువకులు.. 


దళితుడిపై విచక్షణ రహితంగా దాడి .


అంబెడ్కర్ యూత్ సభ్యుడు నరేందర్ పై 15 మంది మైనార్టీలు దాడి..


వరంగల్ ఎల్బీ నగర్ లోని14 వ డివిజన్లోని తీలక్ రోడ్డు లో గణపతి మండపం దగ్గర దళిత యువకుడి పై ముస్లిం యువకులు దాడి.. 


చెప్పులు వేసుకుని మండపం పైకి ఎక్కి దాడి చేసిన ముస్లిం యువకులు.. 


అడిగినందుకు రాధ అనే మహిళను సైతం చితకబాదిన ముస్లిం యువకులు.. 


ఇంతజర్ గంజ్ పోలీస్ లకు పిర్యాదు చేసిన కాలనీ వాసులు...


నరేందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 


మండి పడుతున్న హిందు సంస్థలు.. 


పరారీలో నిందితులు..